మానధనలు - అంటే ఎవరు?
Answers
Answered by
8
Answer:
మానధనులు,యుద్ధంలో వెనుదిరగాకుండా వీరమరణం పొందుతారు.వారు మాటకు కట్టుబడి సత్యంలోనే బ్రతుకుతారు.తమ గౌరవానికి మచ్చ వచ్చే పరిస్తితి ఏర్పడితే ప్రాణాలైన వదులుకుంటారు.నీతి ,నిజాయితిగాా జీవించడం,మాటకు కట్టుబడి వుండడం, ఎవరిని యాచిoచకుండా వుండడం,వంటివి వీరి సహజసిద్దమైన గుణాలు.
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Explanation:
Similar questions