India Languages, asked by bhargavi94143, 6 months ago

సీతాకల్యాణం తరువార అయోధ్యకు బయలుదేరిన శ్రీరాముని ఎవరు అడ్డుకున్నారు?​

Answers

Answered by Tushi15
8

Answer:

సీతను అపహరించిన రావణుడు లంకా నగరంలో వందలాది మంది రాక్షస స్త్రీల మధ్య అశోకవనంలో బంధించాడు. వీళ్లంతా సీతమ్మను నిరంతరం వేధించేవారు. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను చూడటానికి వెళ్లిన హనుమంతుడిని సీత మొదట ఒక ప్రశ్న వేసింది. ఓ కాకి నన్ను పొడిచిందని గడ్డి పోచను తీసి అస్త్రంగా మార్చి దానిపైకి వదిలిన రాముడు, తనను పదినెలలుగా రావణుడు బంధించి హింసిస్తుంటే ఎందుకు ఇలా వదిలేశాడు. రాముడు చేతకానివాడు కాదు.. రామ లక్ష్మణులు ఇద్దరూ సమర్థులే. వారి అస్త్ర శస్త్రాలకు తిరుగులేదు. ఎదురుగా ఉండాల్సిన అవసరంలేదు వారు తలచుకుంటే ఒక్క దెబ్బకు రావణుడిని సంహరించగలరు. మరి ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారని హనుమంతుని వద్ద రామలక్ష్మణులను దూషించింది.

Answered by Stoneheartgirl
4

Explanation:

సీతాకల్యాణం, 1976లో వెలువడిన ఒక తెలుగు సినిమా. ప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు అయిన బాపు దర్శకత్వంలో వెలువడిన ఉత్తమ కళా చిత్రాలలో ఇది ఒకటి. తెలుగువారికి సుపరిచితమైన ఈ రామాయణ కథాంశాన్ని కన్నులపండువుగా బాపు చిత్రీకరించాడు.

1978లో చికాగోలోను, 1979లో బెర్లిన్‌, సాన్‌రినో, డెన్వర్ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి ఈ చిత్రం విమర్శకుల మన్నలందుకొంది. ఇది చూడడం కనుల పండువనీ, దీనిలోని సంగీతం వీనుల విందనీ ప్రేక్షకులు ప్రశంసించారు

Similar questions