Physics, asked by takerejyothi1, 6 months ago

కుంభాకార దర్పణం ఎదురుగా ఒక వస్తువునుంచి
నపుడు కిరణచిత్రం ద్వారా దాని ప్రతిబింబ
స్థానాన్ని కనుక్కోవాలంటే అవసరమయ్య కాంతి
కిరణాలు ఏవి


Answers

Answered by Anonymous
4

Explanation:

మరో భాషలో చదవండి

వీక్షించు

సవరించు

కాంతి కిరణాలను అభికేంద్రమయేటట్లు లేదా కేంద్రాపగమనం చెందేటట్లు సమతల దర్పణాలు చేయలేవు ఇందుకు గోళాకార దర్పణాలు ఉపయోగపడతాయి. దర్పణతలము గోళం యొక్క భాగమైతే దానిని గోళాకార దర్పణం అంటారు. తలం యొక్క మధ్య బిందువు దర్పణ ధ్రువము ; గోళకేంద్రము, గోళాకార దర్పణం యొక్క వక్రతా కేంద్రము, గోళ వ్యాసార్ద్ధం దర్పణ ం యొక్క వక్రతా వ్యాసార్ద్ధం . వక్రతా కేంద్రము, ధ్రువాల లోంచి పోయే సరళ రేఖను ప్రధానాక్షమని అంటారు. గోళాకారదర్పణానికి గల వ్రుత్తాకారపు అంచు యొక్క వ్యాసాన్ని ద్వారము (aperture) అంటారు. గోళం పుటాకారతలం కాంతి కిరణాలను పరావర్తనం చేస్తే దర్పణాన్ని పుటాకార దర్పణం అని, కుంభాకార తలం పరావర్తనం చేస్తే దానిని కుంభాకార దర్పణం అని అంటారు.

Similar questions