India Languages, asked by Cf8e5teidtf, 7 months ago

కష్టాఫలం విగ్రహవాక్యం ఏమిటి

Answers

Answered by amazingbuddy
43

కష్టాఫలం

విగ్రహ వాక్యం :- కష్టం యొక్క ఫలితం.

__________________________________________

విగ్రహ వాక్యం :

సమాసం ఏర్పడుటకు ముందున్న విభక్తి ప్రత్యయములతో కూడిన పదములు .

ఉదాహరణ :

  • ఎనిమిది కవులు = ఎనిమిది అనే సంఖ్య గల కవులు.

  • మంచి ఇళ్లు = మంచిగా ఉన్న ఇల్లు

  • ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు

  • తేనెపలుకు = తేనె వంటి పలుకు
Similar questions