ఏవైన ప్రాచీన కళలు మరియు ప్రాచీన వృత్తుల గురించి రాయండి
Answers
Answered by
13
వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.
Follow for more telugu here...☺️✨
Similar questions