సజ్జనుని స్వభావం గురించి రాయండి.
Answers
Answered by
3
Answer:
సజ్జనుల స్వభావం:
- సజ్జనులు ఎల్లప్పుడు ఓర్పుతో ఉంటారు.
- సజ్జనులు ఎవరిని నిందించరు.
Answered by
17
Heya❣
సత్ అంటే మంచి, జనుడు అంటే మనిషి. ఆ రెండు పదాలు కలిపితే ఏర్పడే పదమే సజ్జనుడు. సజ్జనుడు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరతాడు. ప్రతి పనిని చాలా ఓర్పుతో చేస్తాడు. ఎవ్వరిని నిందించకుండా అందరి బాగోగులు కోరతాడు.తన వల్ల ఎవ్వరికీ హాని జరగనివ్వడు.
Okkamatalo cheppalante manaki completely opposite...xD
Hope it helps u ✔
Glad to help u ♥
Similar questions