మిమిత్రురాలికి కొరానా కాలంలో ఎలా జాగ్రతలు
తిసుకొవాలో లేఖ రాయండి.
Answers
Answered by
18
అవసరమైన లేఖ :
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ (నివసిస్తున్న ప్రదేశం)
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀తేదీ : 30/3/2020
ప్రియమైన మిత్రురాలు (మిత్రురాలి పేరు) కు,
మీరు అందరు ఎలా వున్నారు ? మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మేమంతా బాగున్నాం. ఈ పరిస్థితిలో కొన్నీ పాటించవాలిసిన భద్రత చర్యలు నేను ఈ లేఖ లో తెలుపబోతున్నాను.
- తరచు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం
- జనసమూహం ఉన్న చోట్లకు సందర్శించవద్దు
- ప్రతిదీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి మరియు త్రాగడం చేయాలి
- సామాజిక దూరాన్ని పాటించాలి.
- ఇంట్లో మాత్రమే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.
- మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా మీ ముఖాన్ని కప్పుకోండి.
ఈ కఠినమైన సమయంలో పైన పేర్కొన్న భద్రతా చర్యలను అనుసరించడానికి ప్రయత్నించండి .
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ఇట్లు,
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ నీ మిత్రురాలు (మీ పేరు).
_
చిరునామా :
(మిత్రురాలి పేరు లేదా వారి తల్లిదండ్రుల పేరు)
( మిత్రురాలి జీవన చిరునామా).
Similar questions