India Languages, asked by Vedhashree16, 7 months ago

అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చేయి?

పై వాక్యానికి అర్థ సంధర్భం రాయండి.

పాటం :- జానపదుని జాబు

Answers

Answered by MaIeficent
3

Explanation:

మీ ప్రశ్న:-

అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చేయి?

సమాధానం:-

కవి పరిచయం:-

ఈ వాక్యం బోయి భీమన్న రచించిన జానపదుని జాబు అనే పాఠం లోనిది. ఈ పాటను జానపదుని జాబులు అనే గ్రంధము నుండి గ్రహింపబడినది. ఈ కాలం 20వ శతాబ్దం.

సందర్భం:-

పగలంతా పని చేసి అలసి పోయి రాత్రిపూట పడుకో బోతున్న రచయితతో అతని చెల్లి పలికిన సందర్భంలోనిది ఈ వాక్యము.

భావం:-

రచయిత చెల్లెలని రూపాయల్ని అణాలు చేయాలంటే ఏమి చేయాలి? అని అడిగాడు. ' దుకాణం దగ్గరకు వెళ్లి మార్చాలి' అని అన్నాడు. తమ్ముడు. కాదు పదహారు పెట్టి గుణించాలి అన్నది చెల్లి. పిల్లలతో ఆనందంగా గడపడానికి తమ్ముడు పక్షం వహించిన అమ్మ ' అయితే ఈ రూపాయి గురించి అణాలు చేయి ' అంటూ ఒక రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించిందని పై వాక్యానికి భావం.

Similar questions