India Languages, asked by milky78, 4 months ago


కథానిక లక్షణాలు వివరించండి .​

Answers

Answered by sk8915750
0

ఇంగ్లీషులో చిన్న కథ నే తెలుగులో చిన్న కథగా చెప్పేవారు.అయితే ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తెలుగులో చిన్న కథ బదులు కథానిక అందం సరైనదని భావించారు.

లక్షనాలు:

సంక్షిప్తం గా ఒక పరిమితి లో జరిగిన కథానిక.

కథానికలో పరిది ప్రధానం .2,3 పాత్రలు మాత్రమే ఉండవలెను .

45 నిమిషాల కాలపరిధిలో జరిగిన కథానిక. ఓకే సంఘటనను చిత్రించాలి. క్లూప్తం గా వుండాలి .

అనుభూతి వుండవలెను .ఒక సంఘటన నిరసం గా కాక సరవంతంగా వివరించాలి .

తుంచి పదాలు ప్రయోగించాలి .

ఎక్కువ ప్రసంగం వుండకూడదు .

రచయిత సర్వసాక్షి అంటే రచయిత కథ చెప్పాలి.

సంఘర్షణ నిర్మాణ షష్టవం వుండాలి .

కథానిక మధ్యలో రచయిత వ్యాఖ్యానం చేయకుండ పాత్ర చేత చెప్పాలి .

కథానికకి ప్రధానం గా సంస్కారాన్ని మెరుగుపరిచే లక్షణం వుంటుంది .

జీవితాన్ని వ్యాఖ్యానించాలి అప్పుడే చదువరిలో ఆలోచన ప్రేరణకి అవకాశం కలుగుతుంది .

తెలుగులో మొదటి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు గారు రాసింది కాలం 1910 .

Answered by syed2020ashaels
0
  • The components of a story are called narrative characteristics, and they are essential to crafting a gripping and interesting tale. Plot, or the order of events that take place in a story, is one of the most crucial aspects of narrative. A well-crafted storyline should have a defined beginning, middle, and conclusion, with a succession of escalating action leading to a climax and resolution.

  • Another essential characteristic of narrative is character development. Characters should have well defined personalities and motives that change as the tale progresses. Dialogue and internal monologue can be used to reveal character traits and advance the plot.

  • Another essential element of a tale is setting. It provides the setting for the narrative and influences the tone and mood. While describing the location, be sure to pay close attention to sensory aspects that will fully engross the reader in the story's universe.

  • Point of view, theme, and tone are additional crucial narrative elements. Although theme is the overarching message or concept that the tale conveys, point of view is the viewpoint from which the story is conveyed. The tone of a tale determines its general attitude or mood, which can range from lighthearted and comical to gloomy and serious. Together, these narrative characteristics work to create a cohesive and engaging story that resonates with the reader.

For more questions on Indian Language

https://brainly.in/question/41811725

#SPJ3

Similar questions