బూర్గులవారిని ప్రాతః స్మరణీయులని పి.వి
నరసింహరావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ
రాయండి.
Answers
Answered by
5
Answer:
i
Explanation:
SUBSCRIBE MY YOUTUBE CHANNEL
Attachments:
Answered by
89
ప్రాత స్మరణీయులంటే ఉదయం నిద్ర లేవగానే స్మరించుకోవలసిన వైవస్వరూపులు అని అర్థం. బూర్గుల రామకృష్ణారావు గారిది విశిష్టవ్యక్తిత్వం, న్యాయవాదిగా విశేషమైన ప్రతిభను కననంచారు. బూర్గుల రామకృష్ణారావు గగ్గర సి.ఎ. నరసింహారావు జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. రోజూ ఆఫీసుకు వెళ్ళి జూనియ కలకు కొరుకుడు పడని వైళ్ళ ఆ తీసి చదువుతూ ఉంటే సీనియర్ గుమాస్తాకు ఇది నచ్చేది కాదు. ఇది గమనించిన బూర్గుల వారు నేరుగా పి.వి. గారితోనే కొన్ని కేసులు గురించి చర్చించడం మొదలు పెట్టారు పి.ఎ. లోగల శక్తి సామర్థ్యాలు తనంత తానే తెలుసుకోగలిగే ఆవు విశ్వాసాన్ని బూర్గులవారు కలిగించారు. అదే పి.వి గారి జీవితానికి శ్రీరామరక్ష అయింది. అందుకే పవి. నరసింహారావు రామకృష్ణారావు గారిని ప్రాత:స్మరణీయులు అంటారు.
Similar questions