Science, asked by Ksrishanth, 7 months ago

త్యాగానికి గురువులు ఎవరు?​

Answers

Answered by Anonymous
9

Answer:

నైతిక విలువలు 2.త్యాగగుణం

3.భక్తితత్పరత 4.శ్రమ సౌందర్యం

కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు

చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు

త్యాగ భావమునకు తరువులే గురువులు

లలిత సుగుణజాల తెలుగు బాల.

Answered by mastansahebsk26
3

Answer:

తాతాగానికి గురువులు ఎవరు

Similar questions