Math, asked by santhoshwwwwwww, 6 months ago

సంపూరక కోణాలు అనగానేమి ఉదాహరణ ఇవ్వండి?


Answers

Answered by beauty9436
0

Answer:

సంపూరక కోణాలు అనగా

ఏ రెండు కోణాలను కలిపినచో 180 వచ్చునో ఆ కోణాలను సంపోరక కోణాలు అని అంటాము .

ఉదాహరణ : 50 , 130

50 కు 130 కలిపిన ఎడల 180 వచ్చును

కావున 50 కు 130

130 కు 50 శంపూరక కోణాలు అగును

ధన్యవాదాలు

నా సమాధానాన్ని brainliest గా మార్క్ చెయ్యండి.

Similar questions