History, asked by daraganiveerababu31, 6 months ago

చెట్లను ఎందుకు నరికివేస్తున్నారు?​

Answers

Answered by Aryanpattnaik
1

Answer:

english me bolna samjha nahi aarah

Answered by itzHitman
4

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మన పెద్ద వాళ్ళు అన్నారు .ఇప్పుడు అందరూ చెట్లు నారికేస్తున్నరు ఎందుకంటే దేశ జనాభా చాలా పెరిగిపోతుంది అందుకే చెట్లు నరికేసి అక్కడ పరిశ్రమలు,ఇల్లు మరియు రోడ్లు కడుతున్నారు .ఇలానే జరిగితే కాలుష్యం పెరిగిపోతుంది

Similar questions