India Languages, asked by kanukuntlarajesh78, 6 months ago

శతకసుధ పాఠం ఆధారంగా మనం నేర్చుకున్నావు విషయం ఏమిటి ​

Answers

Answered by Likhithkumar155
12

Answer:

శతకసుధ పాఠం ఆధారంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు:

  • మనం ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు.
  • మనం ఎల్లప్పుడూ ఓర్పుతో ఉండాలి.
  • ప్రతి స్త్రీ ని అక్క లాగా చెల్లిలా గా భావించాలి.
  • భగవంతునిపై నమ్మకం ఉంచాలి.
Similar questions