India Languages, asked by Anjali2729, 6 months ago

అ) కింది పేరాను చదువండి

ప్రాచీన కాలం నుంచీ రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మనదేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలయినాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు, ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. "యథా రాజా తథా ప్రజాః” రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి, ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరులపట్ల, ప్రజలపట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకొనేటందుకు ఈ పాఠం చదువండి

పై పేరా ఆధారంగా కింది పట్టిక పూరించండి

పేరాలోని సంయుక్తాక్షర పదాలు (5)

| పేరాలోని లోకోక్తి

పేరాలోని ద్విత్వాక్షర పదాలు

పేరాలోని ఏవైనా మూడు సమాస పదాలు

ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చినవారు​

Answers

Answered by neelammakurwa916
2

answer:

1. భీష్ముడు,విదురుడు,ధర్మరాజుకు,

రాముడు,హరిశ్చంద్రుడు

2.శిబిచక్రవర్తి

3.హరిశ్చంద్రుడు

4.ప్రజలపట్ల, ప్రదర్శించిన,ప్రజారంజక

5.భీష్ముడు, విదురుడు

explanation: hope that this will help you mark me has branist

Similar questions