India Languages, asked by surendhar94, 7 months ago

వాన పడుతుంటే మీకు ఏం చేయాలనిపిస్తుంటుంది?​

Answers

Answered by Anonymous
14

\huge  \boxed{\boxed{\bf{\red{Answer:-}}}}

వాన పడుతుంటే నాకు ఆ చినుకులలో తడుస్తూ గంతులు వేయాలనిపిస్తుంది. మిత్రులతో కలిసి వాననీటికాలువలలో కాగితపు పడవలు తయారుచేసి వేయాలనిపిస్తుంది. వాన పడుతున్నప్పుడు బిందెలతో వాననీరుపట్టాలనిపిస్తుంది. పటపటమని వడగండ్లు కూడా పడుతుంటే వాటిని ఎరుకుంటూ వర్షంలో తడుస్తూ చిందులువేయాలనిపిస్తుంది.

------------------ Thanks you ------------------------

Similar questions