World Languages, asked by nehanamthabad, 7 months ago

అబ్దుల్ కాలం గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి​

Answers

Answered by Likhithkumar155
2

Answer:

  • అబ్దుల్ కలాం వారు ఎంతో బీద కుటుంబం నుండి వచ్చారు
  • తన చదువులో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకడుగు వేయలేదు.
  • చివరకు అనుకున్నదిసాధించి ఉన్నత శిఖరాలకు ఎదిగాడు
Similar questions