India Languages, asked by Bhoomikha, 3 months ago

" అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు "

పై వాక్యానికి అర్థం సందర్భము వ్రాయండి

పాఠం:- గోరంతదీపాలు .

Please don't spam ​

Answers

Answered by MaIeficent
10

Explanation:

మీ ప్రశ్న :-

" అదృష్టవంతుడికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు "

సమాధానం:-

పరిచయం:-

ఈ వాక్యం పులికంటి కృష్ణారావు గారు రచించిన గోరంతదీపాలు అను పాఠము లోనిది. ఈ పాటను పులికంటి వారి కథావాహిని నుండి గ్రహింపబడినది. ఈయన కాలం 20వ శతాబ్దం.

సందర్భం:-

విద్యానగరంలోని వృద్ధుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్న కుర్రవాడికి రచయిత అదృష్టవంతుడన్నప్పుడు వృద్ధుడు చిరునవ్వు నవ్వి చిందిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం.

భావం :-

ఒక అనాధ పట్టుదలతో చదువుకొని, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అందుకే అతడు నిజంగానే అదృష్టవంతుడని వృద్ధుడు అన్నాడని పై వాక్యానికి భావం.

Similar questions