India Languages, asked by godenagaraju27, 6 months ago

సంపద”తో గర్వపడగూడదు.(“సంపద” పదానికి అర్థాన్ని గుర్తించండి)​

Answers

Answered by Anonymous
3

Heya❣

సంపద అంటే ఐశ్వర్యం

ధనం, డబ్బుని సంపాదిస్తాం కదా. అలా సంపాదించిన దాన్నే సంపద అంటారు.

Hope this helps ✌✌

Thank if helped !!

Similar questions