కింది పద్యాలను చదివి ఒక దానికి భావం రాయండి.
పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణా
త్తర వృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్
Answers
Answered by
5
పరులకు సోదరుకు భూ పరులకు కొనరాదు తన గుణమును తను ఎవ్యరికిచ్చినా తన విద్య ఎప్పుడూ తనదే.
Similar questions
Computer Science,
2 months ago
Computer Science,
2 months ago
Science,
5 months ago
Science,
5 months ago
Chemistry,
10 months ago
English,
10 months ago