పగ, ప్రతీకారం మంచిది కాదని ,శాంతియుత జీవనం గొప్పదని తెలుపుతూ మీ మీత్రునికి లేఖ రాయండి
Answers
Answered by
59
ప్రియమైన నవ్య కు, ఖమ్మం,
9-11-2020
పగ, ప్రతీకారాలు మంచివికావు ఎందుకంటే వాటి వాళ్ళ బంధాలను బంధుత్వాలను ప్రేమ ఆప్యాయత ను కోలుపోతాము కాబట్టి మనము వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ చిన్ని జీవితం లో పగలు కోపాలు పెంచుకోవడం మంచిది కాదు.......
ఇట్లు, ని
స్నేహితురాలు
R.హర్షిని
i hope its helps you bye
Similar questions