English, asked by naaganaagamani, 4 months ago

తెలిసిన
త్యాగమూర్తులు
పేర్లను
తెలుపండి​

Answers

Answered by komalatejasri
4

మాహత్మ గాంధీ

జవహల్రల్ నెహురు

ఇందిర గాంధీ

అంబెద్ఖర్

Explanation:

plz mark me as brainlist

Answered by Anonymous
3

భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో పాల్గొన్నారు. కొందరు తమ ప్రాణాలర్పించారు.అలాంటి మహానుభావుల నుండి కొందరు దేశభక్తుల పేర్లు.

ఇది ప్రధాన వ్యాసం కాదు. కేవలం ఒక జాబితా మాత్రమే. రాష్ట్రాల వారీగా జాబితాలు విడగొట్టాలి. నాకు తెలిసినవి.

  • మహాత్మాగాంధీ
  • సర్దార్ వల్లభాయి పటేల్
  • రాజా రామ్మోహన్ రాయ్
  • ఈశ్వర చంద్ర విద్యాసాగర్
  • బంకించంద్ర ఛటర్జీ
  • సురేంద్రనాథ్ బెనర్జీ
  • చిత్తరంజన్ దాస్
  • అరవింద ఘోష్
  • సుభాష్ చంద్రబోస్
  • సరోజినీ నాయుడు
  • మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • అరుణా అసఫ్ అలీ
  • తాంతియా తోపే
  • నానా సాహెబ్
  • దయానంద సరస్వతి
  • దాదాభాయి నౌరోజీ
  • ఝాన్సీ లక్ష్మీబాయి
  • మహదేవ గోవింద రెనడే
  • డబ్ల్యు.సి.బెనర్జీ
  • ఫిరోజ్ షా మెహతా
  • అనిబిసెంట్
  • బాలగంగాధర్ తిలక్
  • బిపిన్ చంద్రపాల్
  • కన్నెగంటి హనుమంతు
  • మోతీలాల్ నెహ్రూ
  • రవీంద్రనాధ్ ఠాగూర్
  • మదన్ మోహన్ మాలవ్యా
  • రమాబాయి రానడే
  • లాలా లజపతి రాయ్
  • గోపాలకృష్ణ గోఖలే
  • కొండా వెంకటప్పయ్య
  • కాశీనాధుని నాగేశ్వరరావు
  • చిలకమర్తి లక్ష్మీనరసింహం
  • కస్తూరిభా గాంధీ
  • ముహమ్మద్ ఇక్బాల్
  • విఠల్ బాయ్ పటేల్
  • షౌకత్ ఆలీ
  • ఉన్నవ లక్ష్మీనారాయణ
  • మహమ్మద్ అలీ జిన్నా
  • మౌలానా మహమ్మద్ అలీ
  • రాజగోపాలాచారి
  • ముట్నూరి కృస్ణారావు
  • సి.వై.చింతామణి
  • భోగరాజు పట్టాభిరామయ్య
  • సుబ్రహ్మణ్య భారతి
  • Dr Babaసాహెబ్
  • వినాయక్ దామోదర్ సావర్కర్
  • బాబూ రాజేంద్రప్రసాద్
  • పింగళి వెంకయ్య
  • మాడపాటి హనుమంతరావు
  • త్రిపురనేని రామస్వామి
  • ఎమ్.ఎన్.రాయ్
  • సత్యమూర్తి
  • జె.బి.కృపలానీ
  • దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  • ఆచార్య నరేంద్రదేవ్
  • బి.ఆర్. అంబేద్కర్
  • అనంతశయనం అయ్యంగార్
  • గరిమెళ్ళ సత్యనారాయణ
  • వరాహగిరి వేంకటగిరి
  • కాలేల్ కర్
  • వినోభా భావే
  • మొరార్జీ దేశాయ్
  • ఎన్.జి.రంగా
  • అల్లూరి సీతారామరాజు
  • గుల్జారీలాల్ నందా
  • ఉద్ధామ్ సింగ్
  • కళా వెంకటరావు
  • కల్లూరి సుబ్బారావు
  • పద్మజా నాయుడు
  • విజయలక్ష్మీ పండిట్
  • సానే గురూజీ
  • పొట్టి శ్రీరాములు
  • కామరాజ్ నాడార్
  • జయప్రకాష్ నారాయణ్
  • స్వామి రామతీర్ధానంద
  • పుచ్చలపల్లి సుందరయ్య
  • లాల్ బహుదూర్ శాస్త్రి
  • చంద్రశేఖర్ అజాద్
  • భగత్ సింగ్
  • బెజవాడ గోపాలరెడ్డి
  • దుర్గాబాయి దేశముఖ్
  • న్యాపతి సుబ్బారావు పంతులు
  • రామ్ మనోహర్ లోహియా
  • ప్రతివాది భయంకరాచార్యులు
  • రామస్వామి వెంకట్రామన్
  • రాజ్ గురు
  • నీలం సంజీవరెడ్డి
  • ఇందిరాగాంధీ
  • అల్లూరి సీతారామ రాజు
  • టంగుటూరి ప్రకాశం పంతులు

ఇలా మరెందరో త్యాగమూర్తులు మొదలగు ఉన్నారు.....

Similar questions