History, asked by dasariparusharamulu7, 7 months ago

నగరంలో ప్రతి మనిషి పఠనీమ గ్రంథమే​

Answers

Answered by chityalanagaraju2001
6

Answer:

నగరంలో ప్రతి వ్యక్తీ చదవాల్సిన పుస్తకం లాంటివాడు. పఠనీయ గ్రంథంలో ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. అవి చదివితేనే అర్థం అవుతాయి. నగరంలోని మనిషి బతుకు పుస్తకాన్ని చదివేవారే ఉండరు. అతడిని చదివితే (తెలుసుకుంటే) ఆనందాలు, విషాదగాథలు తెలుస్తాయి.

Similar questions