అ) డా ముకురాల రామారెడ్డి గురించి మీకు తెలిసింది రాయండి
Answers
Answer:
ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.
ముకురాల రామారెడ్డి
Mukurala-Ramareddy.jpg
ముకురాల రామారెడ్డి
జననం
మంద రామారెడ్డి
1929 జనవరి 1 (వయస్సు: 91 సంవత్సరాలు)
మొకురాల,
కల్వకుర్తి మండలం,
నాగర్‌కర్నూల్ జిల్లా,
తెలంగాణ
మరణం
2003 మార్చి 24 (వయసు 74)
కల్వకుర్తి,
నాగర్‌కర్నూల్ జిల్లా,
తెలంగాణ
మరణానికి కారణం
అనారోగ్యం
జాతీయత
భారతీయుడు
చదువు
ఎం.ఎ.(చరిత్ర), ఎం.ఎ.(తెలుగు), పి.హెచ్.డి.
విద్యాసంస్థలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తి
ఉపసంచాలకుడు
సంస్థ
తెలుగు అకాడమీ
ప్రసిద్ధులు
కవి,రచయిత
పేరుతెచ్చినవి
దేవరకొండ దుర్గము
నవ్వేకత్తులు
జీవిత భాగస్వామి
ఈశ్వరమ్మ
తల్లిదండ్రులు
మంద బాలకృష్ణారెడ్డి, రామలక్ష్మమ్మ
pls follow me and Mark me as brainliest
pls follow me