India Languages, asked by vishnuvardhanvv78130, 5 months ago

కావ్యము అనే ప్రక్రియ గురించి రాయండి.​

Answers

Answered by saimanaswini64
3

Answer:

కల్పితము గానీ,కల్పితము కానిది గానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని అష్టాదశ వర్ణనలలో జనరంజకంగా రాసే ప్రక్రియను "కావ్యము" అంటారు.

కావ్యము తెలుగు సాహిత్యములో ప్రముఖపాత్ర పోషిస్తున్నది. కావ్యాలలో పదబంధాలను కలిగియున్న వానిని ప్రబంధాలు అని అంటారు. ప్రబంధ రచనలో శ్రీనాథుడు ప్రముఖుడు.

Answered by sreeharini87
4

Explanation:

(1) కల్పితము గానీ,కల్పితము కానిది గానీ విషయాన్ని వస్తువుగా తీసుకుని అష్టాదశ వర్ణనలలో జనరంజకంగా రాసే ప్రక్రియను "కావ్యము" అంటారు.

కావ్యము తెలుగు సాహిత్యములో ప్రముఖపాత్ర పోషిస్తున్నది. కావ్యాలలో పదబంధాలను కలిగియున్న వానిని ప్రబంధాలు అని అంటారు. ప్రబంధ రచనలో శ్రీనాథుడు ప్రముఖుడు.

give me marks on brainlist

Similar questions