పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను
రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేది, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి
Answers
Answered by
6
Answer:
ప్రకటన పత్రిక
పిల్లలు అందరూ ఆహ్వానితులే
Explanation:
Explanation:
ప్రియమైన విద్యార్ధులకు ఒక ప్రకటన 12 / 1 / 22జరుగే పోటీలలో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొని తమ శక్తిని ఉంటారని అనుకుంటున్నాను • పోటీ పద్యాల పోటీ కావున అందరూ పద్యాలు నేర్చుకొని రావాల్సిందిగా కోరుతున్నాను
పోటీలు నిర్వహించే స్థలం:కోదాడ ఎస్ ఆర్ ఎం పాఠశాలలు
సమయం : 12/1/ 22 ( 9 : 30)am
పిల్లలు అందరూ ఆహ్వానితులే.
Answered by
1
Answer:
naku radu...........................
.
Similar questions