యాంత్రిక జీవనం అంటే ఏమిటి?
Answers
Answered by
42
యాంత్రిక జీవనం:
యాంత్రిక జీవనం అంటే యంత్రాలతో జీవించడం. మనుషులు అన్ని పనులకి యంత్రాల మీదే ఆధాపడ్డారు. అన్ని పనులకి యంత్రాలు ఉన్నాయి. అందువల్ల మనుషులు ఇతర మనుషులతో కంటే యంత్రాలతో జీవిస్తున్నారు. ఉదాహరణికి: బట్టలు ఉతికే మెషిన్, పాత్రలు శుబ్రపరిచే మెషిన్ , మరియు సెల్ ఫోన్ మొదలైనవి. మనిషి సెల్ ఫోన్ తో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దానినే యాంత్రిక జీవనం అంటారు. మనుషులు ఇతర మనుషులతో కంటే యంత్రాలతో జీవించడాన్నే యాంత్రిక జీవనం. దీనివల్ల మనిషి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మరియు ఏకాకి గ మిగిలి పోతాడు. యాంత్రిక జీవనం మనిషికి అంతగా మంచిది కాదు.
Similar questions