అడిగా అడిగా ఎదలో లయనడిగా..కదిలే క్షణం ఆ... చెలీ ఏదనీ నన్నే మారిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే ...నీలోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ...... గుండె లోతుల్లో ఉంది నువ్వే గా నా సగమే నా జగమే నువ్వే గా నీ స్నేహమే నను నడిపే స్వరం నిను చేరగా ఆగిపోనీ పయనం అలుపే లేని గమనం ..అడిగా అడిగా ఎదలో లయనడిగా..కదిలే క్షణం ఆ చెలీ ఏడనీ నన్నే మారిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదనీ.......
ఉన్నావా .....
correct answers needed in Telugu Lang by Telugu letters ...#don't spam ok
Answers
Answered by
13
Answer:
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీ లోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచే జతగా
గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నడిపే స్వరం నిను చేరగా ఆగిపోనీ పయనం
అలుపే లేనీ గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నే మరిచా తన పేరునే తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ
నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోనూ వెతికితే మన కథే
నీ లోనే ఉన్నా నిను కోరి ఉన్నా నిజమై నడిచే జతగా
Odi adiga adiga patadi lyrics sister
Explanation:
Pls Mark as brainest answer and follow me pls
Similar questions
Science,
3 months ago
Social Sciences,
6 months ago
Math,
6 months ago
Science,
11 months ago
Math,
11 months ago