English, asked by gaysthrilachi, 6 months ago

క్రింది అపరిచిత పద్యానికి భావం రాయండి. :
"విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వంపనగుజు మీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె"​

Answers

Answered by badamrajesh92
4

Explanation:

దుష్టుడు గొప్ప విద్యావంతుడై ఎంత కీర్తి సంపాదించినా, అతని దుర్మార్గపు స్వభావమును దృష్టిలో ఉంచుకొని అతడితో సహవాసము గానీ, సంబంధాలను గానీ విడిచిపెట్టవలసిందే. ఏ విధంగానంటే, సర్పము పడగపై ఎన్ని మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోముగా! అనగా అది విషపూరితమైనది, భయంకరమైనదే కదా!

Similar questions