నేడు దాస్యం జీవనం లేదు - గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
ఎ) అధికారదర్పం
బి) బానిసత్వం
సి) దాక్షిణ్యం
డి) అమాయకత్వం
Answers
Answered by
0
Explanation:
B is the correct answer Banisathwam
Answered by
0
బానిసత్వం
Explanation:
- బానిసత్వం అంతే బానిస, దాసుడు, దాస్యం అని కూడ అర్థం
- ఉదహరణకి: ఆఫ్రికాలో వేలకొలది బాలికలు, యువతులు దాస్యానికి అమ్మబడ్డారు, కొందరిని 15 డాలర్ల మాత్రపు వెలకు అమ్మడం జరిగింది.
- ఉదాహరణకు, యోసేపును అతని అన్నలు బానిసత్వానికి అమ్మేసిన సందర్భంలో, అతన్ని రక్షించలేకపోయినందుకు రూబేను ‘తన బట్టలు చింపుకున్నాడు.’
- తమకుతామే మంచి చెడ్డల్ని నిర్ణయించుకొనే అధికార స్వేచ్ఛ కోసం, వారు తమకు జన్మించబోయే కుటుంబాన్ని పాపమరణాల దాస్యానికి అమ్మివేశారు.
- నేనిక మద్యానికి బానిసగా ఉండడం మానేసిన తర్వాత నా అప్పులన్నీ తీర్చగలిగాను.
- కాలం గడిచే కొద్దీ బానిసల జీవితం తేలిక కాలేదు.
ఇవి బానిసత్వం అనే దానికి అర్థం
#SPJ3
Similar questions