India Languages, asked by sriramvakacharla3, 4 months ago

మూడు అక్షరాల గణాలు ఎన్ని – గుర్తించండి.​

Answers

Answered by blossom35
2

Answer:

ఛందస్సులో రెండే అక్షరాలు. ... ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ... ఇవి మూడు రకములు.

Hope it can help you.......

Please mark me as a brainlist......

Answered by Anonymous
3

Answer:

మృడు అక్షరాల గణాలు (8)

భ గణం - U I I

జ గణం - I U I

స గణం - I I U

మ గణం - U U U

య గణం - I U U

ర గణం - U I U

త గణం - U U I

న గణం - I I I

Similar questions