Science, asked by srikanthmathank, 6 months ago

తెలంగాణ గుండా ప్రవహించు నది ఎది ?​

Answers

Answered by Anonymous
2

\huge\mathfrak{\underline{\underline{\red{Answer:-}}}}

తెలంగాణ రాష్ట్ర భూభాగమంతా వాయవ్యంలో ఎత్తుగా, ... పెన్ గంగ నది అదిలాబాదు గుండా ప్రవహిస్తుంది.

Answered by Anonymous
2

Answer:

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, భీమ, మంజీరా, మూసీ, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, పెన్ గంగ, వైరా, తాలిపేరు మొదలైన నదులు, ఉపనదులు ఉన్నాయి.[1][2] తెలంగాణ రాష్ట్ర భూభాగమంతా వాయవ్యంలో ఎత్తుగా, ఆగ్నేయ దిశలో వాలి ఉండడంతో ఇక్కడ ప్రవహించే నదులన్ని వాయవ్య దిశ నుండి ఆగేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి

Similar questions