India Languages, asked by narayanakummari88, 6 months ago

'ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు' వివరించండి.​

Answers

Answered by J1234J
38

Answer:

మనం ఏమైన సాధించాలంటే మనం సాధించ గలం అనే నమకం మనలో ఉండాలి.

మనం ఒకటి అవలి అనుకుంటే అది అవడానికి దానిని మనం ఒక లక్ష్యం గా మార్చుకోవాలి.

దాని కోసం మనం ఏమైన ఎంత దూరం అయిన వెళ్ళాలి.

సాధించగలం అనే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం.

మనల్ని ఎంతమంది నిరుత్సాహ పరిచిన మన పట్టుదల మనల్ని ఆ లక్ష్యం సాధించాలి అనే వైపే మళ్ళిస్తుంది.

అందుకే ఉన్నత లక్ష్యం తో పట్టుదల తో దేనినైనా సాధించవచ్చు.

please mark as brainlist

Answered by keerthana2525
6

please mark ❣️ me on a branilist

Attachments:
Similar questions