English, asked by Varshatherowdy, 6 months ago

'వసుధైక కుటుంబం' అంటే మీరు ఏమనుకుంటున్నారు?​

Answers

Answered by QueenFlorA
20

Hello mate..

ప్రశ్న:

వసుధైక కుటుంబం' అంటే మీరు ఏమనుకుంటున్నారు?

జవాబు:

వసుధైక కుటుంబంతోనే మానసిక ఆరోగ్యం లభిస్తుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ యజమానిని గౌరవించేవారు. ఆయనను భగవంతుడని తలచేవారు. ఆయన ఏది చెబితే ఆ ఇంటివారికి అది వేదం. ఆనాటి కుటుంబాల్లో కలహాలు కనిపించేవి కావు. రోజులు మారా యి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యా యి. స్వేచ్ఛ పేరిట కుటుంబాలు విచ్ఛన్నమైనట్లే వ్యక్తిగత ‘స్వచ్ఛ’తను నేటి ప్రజలు విస్మరిస్తున్నారు. భగవంతుని సేవ చేయడం ప్రతి ఒక్కరి ధర్మం కావాలి. అపుడే జగతి మంగళకరంగా ఉంటుంది.

HOPE THIS HELPS YOU..

PLEASE MARK AS BRAINLIST..

Answered by Anonymous
5

Answer:

 బ్లాగ్ మొదలు పెట్టడానికి కారణం మన వసుదైక కుటుంబము విచ్చిన్నమైపోవడానికి గల కారణాలను, కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది పెద్దవాళ్ళ నుండి సమాచారాన్ని సేకరించి ఎలాంటి సందర్భాలు , సమస్యలు కారణాలు అవుతున్నాయో ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాం.

Similar questions