పాద పద్మం- విరహవాక్యం రాసి సమాసం పేరు రాయండి ,
Answers
Answered by
12
విగ్రహ వాక్యం: పద్మము వంటి పాదము.
సమాసం: అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం.
Answered by
5
Answer:
పద్మం వంటి పాదం - ఉపమాన ఉత్తరపద కర్మా ధారయ సమాసం
Similar questions