ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో
ఊహించి రాయండి.
Answers
Answered by
29
Explanation:
పాలమూరులో కూలీలకు పని దొరికేది కాదు.
కనీసం వారికి తిండి ఉండేది కాదు.
త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు.
ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు.
వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవాల్సి వచ్చేది.
వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు.
వారికి జబ్బు చేస్తే మందులు వేసుకోవడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు.
అందుకే వారు కూలీలు దొరికే ప్రాంతాలు వలసలు పోయేవారు.
please mark as brainliest
Similar questions