ధర్మరాజు శాంతి
వచనాలను సంతమాటల్లో రాయండి.
Answers
Answered by
8
Answer:
యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తాను కూడా ప్రవర్తించాలి అన్న దీక్ష కలవాడు. శాంతి దయ అనే మహా గుణాలను ఆభరణాలుగా ధరించిన వాడు. నిజం చెప్పడం లోని స్వర సత్యాన్ని బాగా తెలిసిన వాడు. కోపం కొంచెం కూడా ఉండేది కాదు. పండిత సమూహానికి మూటగట్టి కొంగు బంగారం. సత్య స్వరూపుడు. మనుషులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైనా ధర్మరాజు కృత లక్షణుడు.
Similar questions