India Languages, asked by malleshvadde32, 5 months ago

పద్యాల ఆధారంగా నీతులు తెలిపే సూక్తులను తయారుచేయండి రాయండి ప్రదర్శించండి ​

Answers

Answered by TrueRider
34

తెలుగు సూక్తి

పాల గలయు నీరు పాలెయై రాజిల్లు

తరువ తరువ బుట్టు దధిని ఘృతము!

వెన్న బట్టి నెయ్యి వెదికిన చందంబు.

తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు

సుమ రసంబు జాడ భ్రమర మెరుగు

పుష్పజాతి వేఱు, పూజ యొకటి

పసుల వన్నె వేఱు, పాలేక వర్ణమౌ

Similar questions