India Languages, asked by malleshvadde32, 6 months ago

శతకం పద్యాల ఆధారంగా నీతులు తెలిపే సూక్తులను తయారుచేయండి రాయండి ప్రదర్శించండి​

Answers

Answered by TrueRider
19

తెలుగు సూక్తి

సజ్జనుండు బలుకు చల్ల గాను

మాట కన్న నెంచ మనసు దృఢము

మనసు నిలుపు వాడు మంచివాడు.

చింత చేత మిగుల చివుకు మేను

మోహ పడును బుద్ధి మోసపోయి.

Similar questions