India Languages, asked by nuharazaq14, 6 months ago

సంతోషం - వికృతి పదం​

Answers

Answered by PADMINI
0

సంతోషం - (వికృతి పదం​  వ్రాయండి.)

సంతోషం => ప్రకృతి పదం

సంతసము => వికృతి పదం .

  • ఇప్పుడు మన వాడుక భాష లో ఉన్న తెలుగు పదాలు సంస్కృతo భాష నుండి వచ్చినవే.
  • సంస్కృతం భాష తో సమానమయిన పదాలను తత్సమాలని అంటారు.
  • సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన పదాలను తద్భవాలని అంటారు.
  • తత్సమ తద్భవ శబ్దాలను లేదా పదాలను వికృతులు అంటారు. సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రకృతులు అంటారు.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Answered by sp752136
4

సంతోషం అనే పదానికి వికృతి పదం తెలపండి

Similar questions