గరుడుడు తల్లిని ఏమని ప్రశ్నించాడు?
Answers
Answered by
0
Answer:
"అమ్మా! నా విశాలమైన రెక్కలతో, వాడి అయిన ముక్కుతో కులపర్వతాలు అన్నీంటిని పిండి చేయా గాలాగొప్ప బలం, కీర్తి నాకు ఉన్నది, అయిన నేను ఈ నీచమై నా పాములను ఎల్లప్పుడు వీపు మీదా మోయదానికి, వాటి కి సేవ లూ చేయటానికి గల కరణం ఏమిటో చెప్పు అని గరుత్మంతుడు తల్లి ని ప్రశ్నించాడు.
Similar questions
Computer Science,
2 months ago
Computer Science,
2 months ago
Biology,
4 months ago
English,
10 months ago
Biology,
10 months ago