Music, asked by gattuswetha55, 6 months ago

వేరే కొత్త భూమిపై ఉన్నానా…

ఏదో వింత రాగానే విన్నానా..వేరే కొత్త భూమిపై ఉన్నానా…

ఏదో వింత రాగానే విన్నానా..పలికే పాల గువ్వతో…

కులికే పూల కొమ్మతో..

కసిరే వెన్నెలమ్మతో…

స్నేహం చేశా.ఎగిరే పాలవెల్లితో…

నడిచే గాజు బొమ్మతో…

బంధం ముందు జన్మదా

ఏమో బహుశా…హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!….

ఇక ఏదేమైనా నీతో చిందులు,

వేయన వేయన….

హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!….

కలకాలం నీతో కాలక్షేపం,

చేయనా చేయనా…

థింక్ ఐ కాట్ ది ఫీల్స్ థిస్ సమ్మర్..

బే యూఆర్ వన్ అఫ్ ఎ కైండ్ నో ఆదర్..

బి మై స్వీటీ, బి మై షుగర్..

హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్..

థింక్ ఐ కాట్ ది ఫీల్స్ థిస్ సమ్మర్..

బే యూఆర్ వన్ అఫ్ ఎ కైండ్ నో ఆదర్..

బి మై స్వీటీ, బి మై షుగర్..

హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్..

నా జీవితానికి…

రెండో ప్రయాణముందని,

దారి వేసినా….. చిట్టి పాదమా.

నా జాతకానికి..

రెండో భాగముందని,

చాటి చెప్పినా…

చిన్ని ప్రాణమా..

గుండెలోనా…

రెండో వైపే చూపి,

దీవించిందే..

నీలో పొంగే ప్రేమ.

వెలిగే వేడుకవ్వనా..

కలిసే కనుకవ్వనా,

పెదవుల్లోన నింపనా..

చిరుదరహాసం.

ఎవరో రాసినట్టుగా..

జరిగే నాటకానికి,

మెరుగులు దిద్ది వేయనా..

ఇక నా వేషం..

హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!..

ఇక ఏదేమైనా నీతో చిందులు,

వేయన వేయన…

హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!..

కలకాలం నీతో కాలక్షేపం,

చేయనా చేయనా..

వేరే కొత్త భూమిపై ఉన్నానా..

ఏదో వింత రాగానే విన్నానా..

వేరే కొత్త భూమిపై ఉన్నానా..

ఏదో వింత రాగానే విన్నానా...​

Answers

Answered by narumalakar997
0

Answer:

this is a talgue song

Explanation:

hope it help you

Answered by muskanyadaveps
0

Answer:

yes this is a talgu song

Explanation:

my answer is a right thankyou

Similar questions