India Languages, asked by hanishababy, 3 months ago

జంఘాలశాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్పగలవు?

Answers

Answered by siri6081
3

Answer:

'వక్తం' అంటే మాట్లాడేవారు. జంఘాలశాస్త్రి మంచి వక్త. అధ్యక్షుని గూర్చి చెపుతూ, ఆయన ఆంగ్లేయ భాష పండితాగ్రణియని, బర్కు సిసిరో, డెయాస్థెనీసు, గ్లాడ్స్దన్ ఇత్యాది మహావక్తృవాదూకతా వైభవమును, కబళించి, నమిలి, చప్పరించి, మ్రింగి జర్లించుకొన్నడాని ఎగతాళి చేశారు. న్యాయవాది తెలుగులో మాట్లాడలేను అంటే, దాన్ని ఆక్షేపించారు.

అలాగే ఆయన తెలుగు లో గొప్ప పండితుడు. వాగ్వాహినీమోహినీ కరణదక్షుడు.

Similar questions