India Languages, asked by maheshyerra34, 6 months ago

మీకు ఏ ఆట అంటే ఇష్టం? ఆ ఆటను ఎట్లా
ఆడుతారో చెప్పండి.​

Answers

Answered by KVenu28
3

నాకు చెస్ అంటే చాల ఇష్టం ఇది మెదడుకి పని పెడుతుంది దీని వలన మైండ్ పవర్ పెరుగుతుంది.

Similar questions