India Languages, asked by asmanaaz, 4 months ago

క్రింది పద్యమును చదివి, భావం రాయండి.

తన కోపమె తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
దయచుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ !​

Answers

Answered by harshithadusa
5

Answer:

తాత్పర్యం:

తనయొక్క కోపము శత్రువు వలె బాధయును.నెమ్మదితనము రక్షకునివలె రక్షణయును,కరుణ చుట్టమువలె ఆదరమును, సంతోషము స్వర్గమువలె సుఖమును,దుఃఖము నరకము వలె వేదనను కల్గించునని చెప్పుదురు.

.

Explanation:

plzz mark as brainliest

Similar questions