మన జ ిండా గొప్పతనిం ఏమిట?
Answers
Answered by
3
Explanation:
మన జెండా మూడు రంగుల కలయిక ..దానిని పింగళి వెంకయ్య రూపొందించాడు..మన జండాలో కషాయం ,తెలుపు ,మరియు అకు పచ్చ రంగు కల కలిసి వుంటాయి.. మధ్యలో అశోక చక్రం వుంటుంది.....మన జెండా మన దేశానికి చిహ్నం కాబట్టి మనం మన జెండా నీ గౌరవించాలి
Answered by
8
మన జెండా లో ఉన్న మూడు రంగులలో ఒక అందం ఆకర్షణ ఉంది. అంతకుమించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి.
మన జెండా లోని రంగుల వెనుక దాగివున్న అర్దం :
- జాతీయపతాకంలోని పై పట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తుంది .
- మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది.
- కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటల్ని, సంపదని సూచిస్తుంది.
- మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుంది.
భరతజాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వన్నెల పతాకం.. నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది.
_________________________________________
~hope it helps ✅
Attachments:
Similar questions