India Languages, asked by vrushakanumandla1, 3 months ago

మీ ఉరి యొక్క ప్రత్యేకతలు ఏమిటి రాయండి?​

Answers

Answered by jagvisarahkhushi
0

Answer:

ఉరి యొక్క ప్రత్యేకతలు

Explanation:

ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అంటారు. తెలుగులో పల్లెటూరు నుంచి మహానగరం వరకు జనావాసాన్ని ఊరు అనే అంటారు.

తక్కువ జనావాసాలు ఉన్న ఊరును "గ్రామం" అంటారు. గ్రామాన్ని ఆంగ్లంలో విలేజ్ అంటారు.

మధ్యస్థంగా జనావాసాలు ఉన్న ఊరును "పట్టణం" అంటారు. పట్టణాన్ని ఆంగ్లంలో టౌన్ అంటారు.

ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "నగరం" అంటారు. నగరాన్ని ఆంగ్లంలో సిటీ అంటారు.

మరీ ఎక్కువ జనావాసాలు ఉన్న ఊరును "మహానగరం" అంటారు. మహానగరాన్ని గ్రేట్ సిటీ అంటారు

Similar questions