కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) వ్యాప్తి
ఆ) జంకని అడుగులు
ఇ) ఎడారి దిబ్బలు
ఈ) చెరగని త్యాగం
Answers
Answered by
12
Heya❣
అ) కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎందరో కష్టపడుతున్నారు.
ఆ) జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఇ) "ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది" అన్నాడు కవి.
ఈ) చెరగని త్యాగం చేసిన ఎందరో మహనీయులు చెరిత్రలో నిలిచిపోయారు.
Hope this helps ✌✌
Thank if helped !!
Answered by
5
Answer:
అ) కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎందరో కష్టపడుతున్నారు.
ఆ) జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది.
ఇ) "ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది" అన్నాడు కవి.
ఈ) చెరగని త్యాగం చేసిన ఎందరో మహనీయులు చెరిత్రలో నిలిచిపోయారు.
Explanation:
Mark me as a brainlist
Similar questions
Math,
2 months ago
Computer Science,
2 months ago
Social Sciences,
5 months ago
Math,
11 months ago
English,
11 months ago