India Languages, asked by yohit23, 6 months ago

కేలెత్తి పదాని విడదీసి సంధి పేరు ​

Answers

Answered by manasa9753
4

kelu+etthi=keletthi

Utva sandhi

Hope it helps you...✌✌✌...

Answered by Anonymous
3

Heya❣

కేలు  + ఎత్తి - ఉకార సంధి

ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం

  • ఉకార సంధి తెలుగు సంధికి చెందినది
  • ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి

Hope this helps ✌✌

Thank if helped !!

Similar questions