యువత పై (ప్రసార సాధనాల ప్రభావం
Answers
Answered by
1
Answer:
నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి సులభం అయింది. చాలా స్వల్ప కాలంలో, అనేక సామాజిక మీడియా సైట్లు ఉద్భవించి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సామాన్యంగా, సోషల్ మీడియా ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి, వారి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి, వారితో పరస్పర చర్చలు, సంబంధాలు కొనసాగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఉద్యమాలు మొదలుకొని.. ఊసుపోని సరదా కబుర్లు వరకు సోషల్ మీడియా అనేది చక్కని ఫ్లాట్‌ఫాం. అదే సమయంలో చక్కగా ఉపయోగించుకుంటే ఒక చక్కని గురువువలే తోడూనీడగా ఉండి జ్ఞానబోధ కూడా చేస్తుంది. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతలా ఉపయోగించుకోవాలి అనేది యువతకు తెలియకపోవడమే అసలు సమస్య.
Explanation:
PLZZZZ MAKE ME AS A BRANILIST
Similar questions